Wednesday, 04 March 2026 01:51:04 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

కేశవాపురంలో వినాయక విగ్రహం వద్ద మహా అన్నదాన కార్యక్రమం..

లంబోదరుడికి ప్రత్యేక పూజలు చేసిన గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు. కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 05 September 2025 10:12 AM Views : 450

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : . ఖమ్మం/ తల్లాడ/ సెప్టెంబర్ 4 (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలోని కేశవాపురం గ్రామంలో రామాలయం వద్ద వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఉత్సవ కమిటీ సభ్యులు గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రజలందరూ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామికి పూజలు చేశారు. కార్యక్రమానికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, నాయకులు కటికి కిరణ్ కుమార్, గోవిందు శ్రీనివాసరావు హాజరు కావడంతో వారిని కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి సత్కరించారు. అనంతరం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమంలో మహిళా భక్తులు, చిన్నారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాదం కృష్ణ, చిన్నంశెట్టి శ్రీకాంత్, చావా విష్ణువర్ధన్ రావు, సాదం నరేష్, పసుపులేటి రామకృష్ణ, కోలా మంగయ్య, కట్టా రామారావు, కట్టా వీరేందర్, అడపాల నాగేశ్వరావు, చుండూరి హనుమంత్, అమరం లక్ష్మయ్య, కట్టా సాయి, బోడెపుడి శ్రీనివాస్, కొంకి తిరుమలరావు, గోపాల్, ఖమ్మంపాటి హరీష్, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :