D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 8(అక్షరం న్యూస్ గంగారం మండలం మహాదేవునిగూడెం గ్రామానికి చెందిన కుంజా రవీందర్ తండ్రి లక్ష్మయ్య అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స తీసుకొన్నారు మందుల ఖర్చుల నిమిత్తం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి 75000/- డెబ్బయిఐదు వేయులు రూపాయలు చెక్కులు రాగా గంగారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి సువర్ణపాక సరోజన జగ్గారావు గారు లబ్ధిదారునికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిది లబ్ధిదారునికి మంచి జరగాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మర్రిగూడెం మాజీ సర్పంచు మద్దెల సాంబయ్య, ఉపసర్పంచు కుంజా పుష్పలత భద్రయ్య, వార్డు మెంబర్ మేడ సారయ్య, బొల్లెపల్లి లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily