Thursday, 13 August 2026 07:38:01 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 May 2026 11:46 AM Views : 229

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జగిత్యాల : కొండగట్టు /జగిత్యాల మే 12 (అక్షరం న్యూస్) జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి మంగళవారం దర్శించుకున్న ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ప్రభుత్వ విప్ కు ఆలయ పాలకమండలి అధికారులు పూర్ణకుంభంతో ఆలయానికి సాదరంగా ఆహ్వానిస్తూ. స్వామివారి అర్చనలు అభిషేకాలు నిర్వహించి తీర్థప్రసాదములు అందించి శాలువతో ఘనంగా సన్మానం చేసి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ హనుమాన్ జయంతి సందర్భంగా అంజన్న మాలతరణ స్వాములకు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ అత్యధికంగా ఆదరణ పొందిన కొండగట్టు ఆంజనేయస్వామి ఎంతో మహిమగల దేవుడని ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని అత్యధికంగా ఆంజనేయ స్వాములు ఆలయానికి చేరుకోవడం ఎక్కడ చూసినా జైశ్రీరామ్ అనే నినాదం వినపడుతుందని భక్తులకు ఆంజనేయస్వామి పై అపారమైన నమ్మకం ఉందని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండి వర్షాలు పుష్కలంగా పండి రైతులను ఆనందంగా ఉంచే విధంగా చూడాలని కోరుకోవడం జరిగిందని అన్నారు వారి వెంట పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :