Friday, 06 March 2026 03:06:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నాసిరకంగా సిసి రోడ్డు పనులు - పట్టించుకోని అధికారు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 11 April 2025 11:16 AM Views : 953

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ ఏప్రిల్ 11 ((అక్షరం న్యూస్)) మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం బత్తలపల్లి గ్రామంలో నేతకాని కాలనీలో సీసీ రోడ్డు 100 మీటర్ల లకు 5 లక్షల రూపాయలు మంజూరు అయింది సంబంధిత కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీర్ తో కుమ్మక్కై విలువైన ప్రజాధనాన్ని ధ్రువయోగం చేస్తూ నాసిరకమైన సీసీ రోడ్డు నిర్మాణం చేయడంతో వేసిన కొద్ది రోజులకే ఎక్కడికి అక్కడ పగుళ్లు చూపుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై సంబంధిత అధికారులు. జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని నాణ్యమైన రోడ్డు నిర్మాణం చేసి ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :