Friday, 03 April 2026 01:55:06 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రైతుపై అడవిపంది దాడి తీవ్ర గాయాలు

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 02 April 2026 06:22 PM Views : 426

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం / ఏప్రిల్ 2 (అక్షరం న్యూస్ ) మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పుట్టల భూపతి గ్రామానికి చెందిన సోలం రవికుమార్ వయసు 35 సంవత్సరాలు రోజు మాదిరిగానే తన మొక్కజొన్న చేను కావలికి వెళ్ళగా అప్పటికే చేనులో పంటను తింటూ ఉన్న అడవి పంది ఒక్కసారిగా వచ్చి రవికుమార్ పై దాడి చేసి ఎడమ కాలు తొడను మోకాలిని కొరికి తీవ్ర గాయాలు చేయగా చుట్టుప్రక్కల చేనులవాళ్లు వచ్చి అరవడంతో అడవి పంది అక్కడనుండి అడవిలోకి వెళ్లిపోయింది కుటుంబ సభ్యులు వెంటనే రవికుమార్ ను 108 లో నర్సంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లగా తీవ్ర గాయాల పాలైన రవికుమార్ కు డాక్టర్లు తొంటికి ఆపరేషన్ చేశారు. రవికుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మండలంలో ఎప్పుడూ లేని విధంగా అడవి పంది దాడి చేయడంతో రైతులు తమ పంటలు చేతికి రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది ఇలా అయితే మా చేను దగ్గర ఎలా కాపలా ఉండాలి అని గ్రామ రైతులు ఎంతో భయాందోళనకు గురవుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :