Saturday, 18 April 2026 06:49:48 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నూతనకల్లులో టీబి ముక్త్ భారత్ అభియాన్.. డాక్టర్ ప్రత్యూష ఆధ్వర్యంలో కార్యక్రమం..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 September 2025 07:04 PM Views : 451

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 11 తల్లాడ (అక్షరంన్యూస్) తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో టీవీ ముక్తు భారత్ అభియాన్ ప్రోగ్రామ్ డాక్టర్ ప్రత్యూష సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధి లక్షణాల గురించి వివరించి, వల్నరబుల్ పాపులేషన్ 60 సంవత్సరాలు పై బడిన వారు, షుగర్ వ్యాధిగ్రస్తులక, 5 సంవత్సరాల క్రితం టీబి మందులు వాడిన వారు 3 సంవత్సరాల క్రితం టీబి మందులు వాడిన కాంటాక్ట్ పర్సన్స్ * ఆయాసం, హెచ్ఐవి, డయాలసిస్, క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధుల తో బాధపడుతున్న వారందరికీ స్క్రీనింగ్ చేసి టీబీ వ్యాధి లక్షణాలున్న 92 మంది నుంచి శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. ఎక్స్రేలకు కూడా మరుసటి రోజు వచ్చి వెహికల్ లో తీసుకెళ్లి ఛాతి ఎక్స్ రేలు తీయిస్తాం అని గ్రామస్తులకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిబి నోడల్ అధికారి పెద్ద పుల్లయ్య, తల్లాడ పంచాయతీ కార్యదర్శి టీబీ చికిత్స సూపర్వైజర్ వై సురేష్, టీబీ ల్యాబ్ సూపర్వైజర్ ఆర్ సంజీవ్ కుమార్, కుమారి, ఏఎన్ఎం ఆదిలక్ష్మి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :