P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జనవరి 17 (అక్షరం న్యూస్) బైకు ట్రాలీ ఢీకొనడంతో భారీ ప్రమాదం నెలకొంది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు స్థానికులు తెలిపిన వివరాలకు ప్రకారం గుంపుల గ్రామ ఎస్సీ కాలనీ సమీపంలో కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన రహదారి మూల మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఒక బైకు ట్రాలీ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి గ్రామానికి చెందిన బాలకృష్ణగా గుర్తించారు మృతి చెందిన బాలకృష్ణ జమ్మికుంట నుండి తారపల్లి పోయే తరుణంలో ఎదురుగా ట్రాలీ వచ్చి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
.
Aksharam Telugu Daily