Wednesday, 23 September 2026 01:23:17 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ కొమిర గ్రామంలో మంచినీటి భాయి వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి కాపర్ వైర్ చోరీ

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 23 September 2026 10:45 AM Views : 280

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : పెద్దపల్లి ఓదెల అక్షరం సెప్టెంబర్ 23 న్యూస్ న్యూస్ ఓదెల మండలంలోని కొమిర గ్రామంలో మంగళవారం రాత్రి రెండు గ్రామాలకు మంచినీళ్ల అందించే బావి వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసం చేసి కాపర్ వైర్ అపహరణ గుర్తుతెలియని దుండగులు ట్రాన్స్‌ఫార్మర్‌ను పగలగొట్టి అందులోని విలువైన కాపర్ వైర్లను దొంగిలించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేయడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే మంచినీటి మోటారు ఆన్ చేసేందుకు వచ్చిన గ్రామ పంప్ ఆపరేటర్ గమనించారు విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసి, దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :