Saturday, 18 April 2026 02:05:49 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 15 June 2025 05:17 PM Views : 699

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి జూన్15 (అక్షరం న్యూస్) ఓదెల మల్లికార్జున స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ రాష్ట్ర మైనింగ్ మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి వస్తే స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కలు చెల్లించుకుంటానని ఓదెల గ్రామానికి చెందిన వివేక్ వెంకటస్వామి వీర అభిమాని ఓదెల మాజీ వార్డు సభ్యులు అల్లం సతీష్ మొక్కుకోవడంతో అల్లం సతీష్ కోరిక మేరకు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదివారం ఆలయానికి వచ్చి మొక్కలు చెల్లించుకున్నారు మంత్రి పదవి పొందిన మొదటి సారి ఆలయానికి వచ్చిన మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయానికి ఆహ్వానించారు ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు అర్చనలు చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ ఈవో బి సదయ్య మంత్రిని శాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందించారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మా నాన్న వెంకటస్వామి కాక ఎంపిగా ఉన్నప్పటినుండి ఓదెల మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండేదని అప్పటినుండి ఇప్పటివరకు మా కుటుంబానికి విడదీయలేని బంధం అని కాకా వెంకటస్వామి ఎప్పటికీ ఓదెల మండల ప్రజలకు గుర్తుండిపోయే వ్యక్తిని అదే బాటలో ప్రయాణిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు వెళతామని అదేవిధంగా మంత్రి అయిన నేను ఎంపీగా ఉన్న తన కుమారులు వంశీకృష్ణ తో కలిసి ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామని తెలిపారు అదేవిధంగా ఓదెల గ్రామంలో అనేకమంది మా అభిమానులు ఉన్నారని మీ అందరి కృషితో ఆలయానికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి అయ్యేవిధంగా కృషి చేస్తానని తప్పకుండా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతానని ఆ స్వామివారి దయ అందరిపై ఉందని ఆ కృపతోటే ఈరోజు నాకు మంత్రి పదవి రావడం జరిగిందని నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి వీర అభిమాని అల్లం సతీష్ మరియు. గుండేటి ఐలయ్య యాదవ్ మాజీ సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్పీ రాజయ్య గౌడ్ పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ నాంసానిపల్లి మాజీ సర్పంచ్ ఇరవేణి శంకర్ ముదిరాజ్ ఆవుల ముత్తయ్య గోషిక రాజేశం బండి సది శ్రీధర్. బిక్షపతి వంగ రవీందర్ శ్రీనివాస్ సాతూరి రాజేశం ఆసమ్ ఎర్రయ్య శివ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరాభిమానులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :