AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ/ సెప్టెంబర్/10 తల్లాడ మండలంలోని నూతనకల్లు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా యువ నాయకుడు అడపా అనీల్ చౌదరి బుధవారం పలు కుటుంబాలను పరామర్శించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కల్యాణపు వెంకటయ్య, బలవంతపు సుందర్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి తెలుసుకొనిత్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సుందర్ రావు ఇంటికి వచ్చే సమయములో గుంటలో పడి గాయాలు అయ్యాయి తనకు మెరుగుయినా వైద్యం కోసం వెళ్ళమని పరామర్శించారు. ఈ కార్యక్రమం లో వీరబాబు, ప్రసాద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily