Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ మార్చి తల్లాడ/ 25 (అక్షరంన్యూస్)* గ్రామ పంచాయతీ చెత్తను డంప్ యార్డ్ కు తరలించాల్సి ఉండగా, ఎక్కడపడితే అక్కడ వేయడం, జనావాసాల మధ్య కాల్చడం, డ్రైన్లు శుభ్రం చేయకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచి, పందులు దొర్లి, దోమలు వ్యాప్తి చెందుతూ, అంటువ్యాధులు రెప్లై ప్రమాదం పొంచి ఉంది, నేను మోనార్క్ ని నన్నెవరూ ఏమి చేయలేరంటూ తల్లాడ గ్రామపంచాయతీ ఈవో వ్యవహార శైలి ప్రజలకు అర్థం కావడం లేదు, ట్రాక్టర్ రిపేర్ కొచ్చి నా మరమ్మతులు చేపించడం లేదు, పార్దేవదేహాలను తరలించే వాహనం మరమ్మతులకు వచ్చి మూలన పడింది, 90 రోజులు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోలేదు, ప్రతి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న, కార్యనిర్వహణాధికారిపై తగిన చర్య తీసుకుని, గ్రామంలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని ప్రజలు సంబంధిత ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily