Friday, 04 September 2026 10:48:25 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మహిళలపై అఘాయిత్యాల నివారణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం: యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 03 September 2026 01:25 PM Views : 36

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్/ కుత్బుల్లాపూర్ : : అక్షరం ప్రతినిధి మేడ్చల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పట్టించుకోవడం లేదని యూఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ "మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి" అని అన్నారు. "మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ వంటి చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడో ఒకచోట ఏదో విధంగా మహిళలపై అఘాయిత్యాలు జరగడం అమానుషం. ఇది సమాజానికి సిగ్గుచేటు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "మహిళల రక్షణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చి వారికి పూర్తి రక్షణ కల్పించాలి. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి" అని యూఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :