DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : పెద్దపల్లి జిల్లా, అక్టోబర్ 26 అక్షరం న్యూస్:శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కేజీ ఎన్ ఫంక్షన్ హాల్ లో జరిగిన గోలి శ్రీనివాస్ కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన కాల్వ శ్రీరాంపూర్ మండల మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతి రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆడెపు శ్రీదేవి రాజు, మాజీ ఉపసర్పంచులు సుదాటి కర్ణాకర్ రావు, వడ్లూరి సాగర్, కుమ్మరి కుంట మహేష్, ధర్ముల రవి, గుల్బం భూమయ్య, దూస కుమార్, తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily