Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ మార్చి 25 అక్షరం న్యూస్; ఈరోజుతెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ . బస్సు యాత్రలో భాగంగా.. మంథనిలో ఏప్రిల్ 21నాహైదరాబాద్ లో జరిగే ప్లీనరీ పోస్టర్ ఆవిష్కరణ ఉద్దేశించి 33 జిల్లాలలో పోస్టర్ ఆవిష్కరించిన సందర్భంగా మంథని పెట్రోల్ బంక్ చౌక్ లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యేఏ శ్రీ దుద్ధిల్ల శ్రీధర్ బాబు గారిని. మరియాద పూర్వకంగా కలిసిన తెలంగాణ ఉద్యమకారుల పోరం నాయకులు నాయకురాల్లు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గా ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు మా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబును కోరగా దానికి మంత్రిగారు నేను ఉన్నాను నాకు అంత తెలుసు మీ హామీలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మీ సమస్యను త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు అప్పుడు ఉద్యమకారులు ఉద్యమాభివందనాలతో పెద్ద ఎత్తున జయ జయ ద్వానాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రీ చీమ శ్రీనివాస్ రావు గారి నాయకత్వంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు. పోతు జ్యోతి రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాటోళ్ళ సురేందర్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి జానకి రెడ్డి మీడియా ఇంచార్జ్ సురేందర్ రాష్ట్ర కార్యదర్శిలు మంథని విజయ్ కుమార్ష్ తోడేటి శంకర్ గౌడ్ పెద్దపెల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు దొబ్బెట చంద్రకళ రాష్ట్ర కార్యదర్శి లలితా ఠాగూర్ రాష్ట్ర కార్యదర్శి సీతక్క అనుముల కళావతి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు మంద భాస్కర్ కార్యదర్శి దామ సదయ్య మంథని నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జాడి జంపయ్య జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం దేవేందర్ దుబ్బాక పారతక్క జిల్లా కార్యదర్శి కంకటి శ్రీనివాస్ రైతు సందీప్ జ్యోతి ఠాగూర్ తదితర రాష్ర జిల్లా మండలాలు నాయకులు పాల్గొని విజయవంతం చేశారు
.
Aksharam Telugu Daily