Wednesday, 04 March 2026 01:41:31 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత.. కేసు నమోదు. డ్రైవర్, ఓనర్ రిమాండ్ కు తరలింపు

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 01 August 2025 09:03 PM Views : 2140

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/ఆగష్టు-01(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల పరిధిలోని అక్రమంగా అవునూర్ గ్రామ శివారులో మానేరు వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిసున్న ఇసుక ట్రాక్టర్ ను గురువారం సాయంత్రం పట్టుకున్నట్లు ఎస్ ఐ గణేష్ ఒక ప్రకటన లో తెలిపారు.వెంకటాపూర్ గ్రామానికి చెందిన మామిండ్ల పర్శరాములు, రాం లక్ష్మణ పల్లి గ్రామనికి చెందిన ట్రాక్టర్ యజమాని పాక రామస్వామి ని పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు ఒక ప్రకటన లో తెలిపారు ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే డ్రైవర్, ఓనర్ లపై కేసులు నమోదు చేస్తే రిమాండ్ కు తరలిస్తామని హెచ్చరించారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :