Sunday, 15 March 2026 07:42:47 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 04 October 2025 04:51 PM Views : 642

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల అక్టోబర్ 4/ అక్షరం న్యూస్/---- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ అత్యధిక స్థానాలు గెలుపే లక్ష్యంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు నానిపెళ్లి భద్రం అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో. సిపిఐ శ్రేణులు ఎంపీటీసీ సర్పంచి స్థానాలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ బలంగా ఉన్న ఎంపీటీసీ సర్పంచ్ స్థానాల్లో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తారని సిపిఐ లో పోటీ చేసే ఆశావాహులు అభ్యర్థులు ఉన్నారని పార్టీ నిర్ణయం మేరకు సిపిఐ అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు మిత్రపక్షంగా ఉండే పార్టీతో ఒత్తులు పెట్టుకునే అవకాశం కూడా ఉందన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ మండల కార్యదర్శి నుప పోతయ్య సీనియర్ నాయకులు నూప తిరుపతిరావు సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ పాల్వంచ రామారావు మండల సహాయ కార్యదర్శి సల్ల లక్ష్మీనారాయణ కోటి ముత్యాలరావు మండల కార్యవర్గ సభ్యులు పాలెం సత్యనారాయణ కల్లూరి సీతారాములు మోట్ల రాజు ఉప్పులూరి నాగరాజు కోట శంకర్ కోడి రెక్కల రాజారావు మడకం నానాజీ కట్టం నాగేశ్వరరావు మాజీ ఎంపీటీసీ పోడియం ఆదిలక్ష్మి దబ్బా శంకర్ నూప కన్నారావు మల్లన్న నాగేశ్వరరావు ఎస్కే జాకీర్ హుస్సేన్ ఎస్.కె ఖాజా నుప రాము గుండి సమయ దబ్బా నాగేశ్వరరావు నూప మోతీరు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :