Tuesday, 24 June 2025 08:54:24 AM

ఎమ్మెల్యే విజ్జన్న యువసేన ఆధ్వర్యంలో బియ్యం వితరణ

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 15 May 2025 05:19 PM Views : 368

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మే 15 (అక్షరం న్యూస్) ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు యువసేన వ్యవస్థాపకుడు అల్లం వినోద్ ఆధ్వర్యంలో మండలంలోని గూడెం గ్రామానికి చెందిన తిప్పారపు రాజేశ్వరి కూతురు సరళ వివాహానికి 100 కిలోల బియ్యం ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా యువసేన వ్యవస్థాపకుడు అల్లం వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే విజ్జన్న పై అభిమానం తో నియోజకవర్గం వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేంధుకు సిద్ధం గా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు చిట్ల రామ్, పెద్దపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిప్పారపు ప్రభాకర్, కర్ర శ్రీధర్, కంకర కుమారస్వామి, ఉప్పుల ప్రశాంత్, తిప్పారపు అభిలాష్, చేల్పూరి ఐలయ్య, ప్రశాంత్, మణి లతో పాటు పలువురు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :