Sunday, 19 April 2026 08:56:01 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పెద్దపల్లి జిల్లా పవర్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఎన్నికలు ... అధ్యక్షులుగా టి విజయ్ గోపాల్ సింగ్ ... కార్యదర్శిగా బొంకూరి రవీందర్ .... బొంకూరి

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 03 August 2025 08:45 PM Views : 1019

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి ఆగస్టు 2 అక్షరం న్యూస్! పెద్దపల్లి పవర్ డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఎన్నికలు పెద్దపల్లి జిల్లా శాఖ ఎన్నికలు పెద్దపల్లి పట్టణంలోని ఆర్కే గార్డెన్లో ఆదివారం జరిగాయి. జిల్లా అధ్యక్షులుగా టి విజయ్ గోపాల్ సింగ్, కార్యదర్శిగా బొంకూరి రవీందర్, కోశాధికారిగా శ్రీనివాస్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పెద్దపల్లి జిల్లా పవర్ డిప్లోమా ఇంజనీరింగ్ అసోసియేషన్ కార్యదర్శిగా బొంకూరి రవీందర్ వరుసగా నాలుగుసార్లు ఎన్నిక కావడం గమనార్వం. అలాగే పెద్దపల్లి డివిజన్ అధ్యక్షుడిగా కే సతీష్, కోశాధికారిగా సంపత్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే మంథని డివిజన్ అధ్యక్షులుగా మహేందర్ రెడ్డి, కోశాధికారిగా రాజశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్పీడీసీఎల్ కంపెనీ అడ్వైజర్ మధుసూదన్, పవర్ ఇంజనీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ నరేందర్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికైన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :