Saturday, 18 April 2026 06:42:30 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రోడ్డు ప్రమాదంలో ఇద్దురు యువకుల దుర్మరణం

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 27 June 2025 05:24 PM Views : 651

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి రూరల్ జూన్ 27 అక్షరం న్యూస్ హాస్పిటల్‌లో చికిత్సపొందుతున్న మిత్రుడిని పరామర్శించి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు దుర్మరణం చెందిన ఘటన పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో గురువారం రాత్రి జరిగింది ఈ ఘటనతో మిత్రుల మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది వివరాలిలా ఉన్నాయి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన చక్రి, శ్యామ్‌లు పెద్దపల్లికి చెందిన మిత్రుడు ఇటీవల ప్రమాదానికి గురికాగా పరామర్శించి వెళ్లేందుకు వచ్చి తిరిగి గోదావరిఖనికి వెళ్తున్నారు ఈ క్రమంలో వారి బైక్‌ను పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట శివారులో గల పెట్రోల్ పంపు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులను చక్రి(25), శ్యామ్ (24) గా గుర్తించారు. మృతదేహాలను పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలోని మార్చురీకీ తరలించామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పెద్దపల్లి రూరల్ ఎస్ఐ బీ. మల్లేష్ తెలిపారు మృతుడు చక్రికీ భార్యతో పాటు ఏడాదిన్నర కూతురు ఉన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :