D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 12 (అక్షరం న్యూస్) వైరా పురపాలక సంఘంకార్యాలయంలో సోమవారం సాధారణ జరిగింది ఈ సమావేశంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ పాల్గొన్నారు మున్సిపల్ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ మాట్లాడుతూ మెరుగైన సేవలుఅందించేందుకు , పురపాలక అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు వైరా మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి నా ధ్యేయం అని . కాపా చంద్రకళ స్పష్టం చేశారు రాజకీయాలకతీతంగా వైరా మున్సిపాలిటీ తీర్చిదిద్దుతానని ఆమె పేర్కొన్నారు పట్టణంలోని ప్రతి వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాల న.పట్టణ అభివృద్ధి పదoల్లో నడిపించడం వైరా పట్టణ సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని డాక్టర్ కాపచంద్రకళ మురళీకృష్ణ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఏజెండాలోని 32 అంశాల్లో 31 సమావేశంలో ఆమోదించారు అలాగే టేబుల్ ఏజండాగా ప్రవేశపెట్టిన నాలుగు అంశాలు మూడింటిని సమావేశం ఆమోదించింది ఒక్కో వార్డుకు రూపాయి లక్షతో గ్రావెల్ తోలకంప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి గాంధీచౌక అభివృద్ధికి ప్రణాళిక స్వచ్ఛభారత్ ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం త్వరలో చేపడతామని ఈ సందర్భంగా కాకా చంద్రకళ తెలిపారు కౌన్సిలర్లు ఉండ్రు వరలక్ష్మి ముళ్ళపాటి విజయలక్ష్మి పణితి సైదులు చింత నిప్పు సులోచన నిమ్మ తోట శ్రావణి మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు మునిసిపల్ మేనేజర్ సుధీర్ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily