Sunday, 29 March 2026 03:31:50 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సిరిసిల్లలో బిజెపికి బిగ్ షాక్ -పార్టీకి రాజీనామా చేసిన బోల్గం నాగరాజుగౌడ్


Jakkani Rajaramesh , SIRCILLA.

Reporter

Date : 03 February 2026 06:42 PM Views : 414

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల/ ఫిబ్రవరి -3 (అక్షరం న్యూస్): బిజెపి పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కుతూ పార్టీ నాశనానికి పాల్పడుతున్న బిజెపి పట్టణ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బిజెపి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బోల్గం నాగరాజు గౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం ఆయన తన అనుచరులు, వార్డు కార్యకర్తలు అభిమానులతో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ అంబేద్కర్ కు తన వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేశానని కానీ జిల్లా అధ్యక్షుల తీరుతో స్థానిక మున్సిపల్ ఎన్నికలలో కుట్రపూరితంగా తనకు బీఫారం రాకుండా చేశారని దీని పట్ల తాను తీవ్ర మనోవేదనకు గురై రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :