Monday, 12 January 2026 11:05:52 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఐ టి సి మరియు రోటరీ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు అందజేత

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 31 July 2025 03:27 PM Views : 663

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపహాడ్ మండలం/ మొరంపల్లి బంజర. అక్షరం న్యూస్/ జూలై 31: ఐ టి సి మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం నాడు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లను మొరంపల్లి బంజర పీహెచ్సీ నందు సుమారు 15 కిట్లు మరియు బూర్గంపాడు సిహెచ్సి నందు సుమారు 15 కిట్లను అందజేశారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలని పుట్టే పిల్లలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని వారికి పది రకాల పౌష్టికాహారాన్ని అందజేశామని, గర్భిణీ స్త్రీలకు పోషకాహార లోప సమస్యలు ఉండకూడదని పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, వారి ఆరోగ్యం మరియు పుట్టబోయే పిల్లల ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు డాక్టర్ల సలహా మేరకు పాటించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఐ టి సి సీనియర్ మేనేజర్స్ చెంగల్ రావు, చాంద్ పాషా, డిపి రాయ్ , హాస్పిటల్ డాక్టర్స్ కే శ్రావణి గైనకాలజిస్ట్, డాక్టర్ తిరుపతి డెంటిస్ట్ మరియు హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :