Sunday, 07 June 2026 05:15:21 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వనవాసి లో ఆచార్యుల ప్రశిక్షణ వర్గ

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 12 September 2025 03:25 PM Views : 569

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 12/ అక్షరం న్యూస్/----వనవాసి కళ్యాణ పరిషత్ గిరిజన విద్యార్థుల కోసం గ్రామాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలను ఏర్పాటు చేసి గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు పాటు పడుతుంది. ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతున్న ఆచార్యులకు వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయం నందు రెండు రోజుల ప్రశిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులకు రాష్ట్ర జిల్లాస్థాయి ప్రముఖులు విచ్చేసి ఏకోపాధ్యాయ ఆచార్యులు విద్యార్థులకు ఎలా బోధించాలి అనే అంశాలపై ఆచార్యులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశా లత సామాన్య జ్ఞానం సంస్కార జ్ఞానం అంశాలపై ఆచార్యులకు శిక్షణ ఇచ్చారు. తదుపరి విద్యా విభాగ్ ప్రముఖ్ సున్నం రాజేష్ ఈ మాసంలో విద్యార్థులకు ఆటపాటల ద్వారా ఏ ఏ అంశాలను ఎలా బోధించాలో వివరించారు. జిల్లా సంఘటనా మంత్రి కొరం రామారావు రికార్డ్స్ రాసే విధానం మరియు ప్రతినెల మండల జిల్లా ప్రఖండలు వారి వారి పర్యటన వివరాలను నెల ఆఖరి లోపు తెలియాలని అన్నారు. ఆచార్యుల ప్రశిక్షణా తరగతులకు చర్ల మండలం నుంచి ఐదుగురు ఆచార్యులు వెంకటాపురం నుండి ఒక్కరు దుమ్ముగూడెం మండలం నుంచి అయిదుగురు మరియు ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :