Monday, 12 January 2026 11:14:28 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 11 August 2025 12:32 PM Views : 338

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : హుజురాబాద్ అక్షరం ప్రతినిధి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల కేంద్రంలోని సింగిల్ విండో సొసైటీలో సరిపడా యూరియా ఇవ్వడంలేదని కరీంనగర్–జమ్మికుంట రహదారిపై రైతుల నిరసన చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ ప్రజా పాలన అనే పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కృత్రిమ యూరియా కొరతను సృష్టించి రైతులను హరిగోశ పెడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా, యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :