Saturday, 07 February 2026 06:20:04 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మక్క లు ధాన్యం గోల్ మాల్ చేసి న గోనుగోలు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలి * అధికారం చూపించి అధికారులను కమ్మేసి....

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 22 January 2026 01:16 PM Views : 288

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జనవరి 22(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని మొక్కజొన్న ల కేంద్రం మ(రి గూడెం కు మంజూరు అయింది దాని పెద్ద ఎల్లాపూరం (గామానికి మార్చారు అమాయక రైతులను మోసం చేసి లక్షల రూపాయలు కాజేసిన మొక్కజొన్న ధాన్యం కోనుగోలు కేంద్ర నిర్వాహకుడిని వారికి సహకరించిన అధికారుల పైచట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గంగారం మండలం లోని మక్క జోన్న రైతులు అధికారులను కోరుతున్నారు గురువారం రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని ప(తికల ద్వారా అధికారులకు (పజలకు తెలియ జేయాలని విలేకరుల ను (వాత పూర్వకంగా కోరారు వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోనికోమట్టగూడెం (మ(రిగూడెం) (పాధమిక సహకరసంఘం అధ్వర్యంలో నడుస్తున్న మక్క ల ధ్యానం కోనుగోలు కేంద్రాన్ని పెద్ద ఎల్లాపూరం (గామానికి చెందిన వ్యక్తి మరి కోందరు తమపరపతిని వినియోగించి తమమోసాలకు అనువుగా ఉంటుందని అక్కడి నుండి పెద్ద ఎల్లపూరం(గామానికి తరలించారు అక్కడ రైతులందరూ కాయ కష్టం తప్పదగా మోసాలు తెలియవు దీన్ని అవకాశం గా తీసుకున్న కోనుగోలు కేంద్ర నిర్వాహకుడు 50 కెజిల బస్తా కు గాను 51 కెజి 700 (గాములు తుకాలు వేయించు కున్నారని మక్కజోన్న ధ్యానం లో తరుగంటూ ఒక్కొక్క క్వింటాకి 2 కెజిల400 (గాములు తీశారని రైతులు తెలుపుతున్నారు ఇలా ఒక్కొక్క లారీ కి 7 నుండి 10 క్వింటాల ధాన్యాన్ని రైతుల నుండి 150 బస్తాలు అయితే ఒక్కొక్క రైతు కు 4000నుండి 1000 డబ్బులు కట్టుచేసి డబ్బులు కోడుతున్నాడు రైతుల నుండి మోసం చేసి దోసుకున్నారనిఅలా ఎక్కువ వచ్చిన ధ్యానపు డబ్బులను తమ అనుచర బినామీ ఖాతాల్లో జమ చేసుకున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు దీనికి లోడు సుతీలీ ఖరీదు వే (బిడ్జి ఖర్చులు (డైవర్ బత్తాఅంటూ రైతుల దగ్గర నుండి వందల రూపాయలు వసూలు చేశారని రైతులు తెలిపారు ఇలా అమాయక పు రైతులను మోసం చేసిన దళారీ ని అతనికి సహకరీంచిన వారిపై అధికారులు చెప్పితే ఏమాత్రం అధికారులు అధికారులు చర్యలు తీసుకోలేదు వెంటనే అధికారులు పై చర్యలు తీసుకోని రైతులకు న్యాయం చేయాలనీ వేడుకుంటున్నారు మా దగ్గర 1 కెజి సుతీల్ 160 అయితే 280 ఇచ్చాడు మా వద్ద ఏఏలారీలో ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఎక్కువ వచ్చిందో లారీ రిజిస్టర్ నంబర్లతో సహా ఆధారాలు న్నాయని రైతులు తెలిపారు ఈవిషయమై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసినట్లు రైతులు యస్. సతీష్ నరెందర్ శివ కుమార్ మరికొందరు తెలిపారు అయితే ఈదోపిడిలో మార్క్ పైడ్ సిబ్బంది హస్తం వుందనే ఆరోపణలు వినవస్తున్నాయి రైతు రాజ్యా అని చెపుతున్న (పభుత్వం అధికారులు ఈ మోసపోయిన రైతులకు ఎలా న్యాయం చేస్తుందో చూడాలి

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :