Monday, 15 December 2025 08:14:23 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సహస్ర 12వ జన్మదిన వేడుకలు...

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 September 2025 07:13 PM Views : 256

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 10 తల్లాడ (అక్షరంన్యూస్) తల్లాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం లయన్స్ క్లబ్ సభ్యుడు సింగిరికొండ సతీష్ పాప సహస్ర 12వ జన్మదిన సందర్భంగా స్థానిక బస్టాండ్ లోని ప్రయాణికులు మరియు పేదలకు ఆహార పొట్లాలు సుమారు 50 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింగరి కొండ సతీష్ మాట్లాడుతూ పేదలకు సేవ చేయడంలోనే నిజమైనఆనందం ఉన్నదని అన్నారు. లైన్స్ క్లబ్ సభ్యులు ప్రయాణికులు సహస్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు కోడూరు నాగేశ్వరరావు మరియు జోన్ చైర్మన్ బెల్లంకొండ ఆంజనేయులు మరియు , మరియు లైన్స్ క్లబ్ సభ్యులుశీలం వెంకటరెడ్డి , కటికి వెంకటేశ్వర్లు, యాచవరపు వెంకటరెడ్డి, వెచ్చా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :