Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపల్లి జిల్లా) ఏప్రిల్ 13 అక్షరం న్యూస్: రామగిరి మండలం బేగంపేట గ్రామంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊదరి కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభా పతి దుద్దిళ్ళ శ్రీపాదరావు 26 వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ వర్ధంతి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సందేల కుమార్ లక్కార్తి మల్లయ్య కొత్తూరి మోహన్ బుర్ర సతీష్ సుద్దాల కిరణ్ గంధం రమేష్ బొజ్జ శ్రీనివాస్ బొజ్జ రామ్మూర్తి తాళ్లపల్లి కుమార్ కెక్కర్ల శ్రీనివాస్ కెక్కర్ల సతీష్ ముత్తే శ్రీనివాస్ ఒడ్డేటి చంద్ర శేఖర్ ఏట రమేష్ బుగ్గ చంద్రయ్య యువజన కాంగ్రెస్ నాయకులు రంగం దశరథం సందేల శ్రీనివాస్ కందుకూరి శ్యామ్ గర్రెపెల్లి ప్రశాంత్ కార్యకర్తలు, శ్రీధర్ బాబు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily