Wednesday, 04 March 2026 01:49:26 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వక్ఫ్ ఆస్తుల్ని " ఉమ్మిద్ "పోర్టల్ లో నమోదు చేసుకోవాలి....

.


MD FAHEEM, REPORTER, BHADRADRI KOTHAGUDEM

Reporter

Date : 24 November 2025 07:55 PM Views : 403

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ కొత్తగూడెం/ నవంబర్ 24/ అక్షరం న్యూస్: మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఉమ్మిద్ పోర్టల్ లో వక్ఫ్ ఆస్తుల్ని డిసెంబర్ 5వ తారీఖుకు ముందు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జామియతే ఉలేమా ఏ హింద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ కరీం రషాది సూచించారు. సోమవారం జామియతే ఉలేమా ఏ హింద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణ బూడిది గడ్డ మదర్సా లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ కరీం రషాది పాల్గొని మాట్లాడుతూ...మన ఆధీనంలో ఉన్న మసీదులు ,దర్గాలు ,స్మశాన వాటికలు, మదర్సాలు మరియు వక్ఫ్ కు చెందిన ఇతర ఆస్తులను తగిన పత్రాలను ఉమ్మిద్ పోర్టల్ లో నమోదుకు సమర్పించాలని, ఇందులో భాగంగా ఈ నెల 26న రైల్వే స్టేషన్ వద్దగల జామియా మస్జిద్ నందు ఉమ్మిద్ పోర్టల్ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఎటువంటి సందేహాలు, సమస్య ఉన్నా పరిష్కారం చేసుకునే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు హఫీజ్ జలీల్, మౌలానా అన్వర్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :