Monday, 15 December 2025 07:30:06 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రమాదం గురైన కారు కు నిప్పు. చర్చనీయాంశంగా సంఘటన

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 09 October 2025 10:10 AM Views : 1021

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/అక్టోబర్-09(అక్షరం న్యూస్) ప్రమాదం గురైన కారు కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించిన సంఘటన ముస్తాబాద్ మండలం లో చోటు చేసుకుంది.ముస్తాబాద్ మండల కేంద్రం లో వెంకటేశ్వర స్వామి గుట్ట మార్గం లో బుధవారం కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది ఈ ఘటనలో ముస్తాబాద్ కు చెందిన డి మనోజ్ కుమార్ ఏ సతీష్ లు తీవ్రంగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు వీరిని అదే రాత్రి 108 లో సిద్దిపేట లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన స్థలంలో ఉన్న కారు కాలి పోయి ఉండడంతో చర్చనీ అంశంగా మారింది కారు ప్రమాద స్థలంలోనే గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని పరిశీలిస్తున్నారు దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :