Saturday, 07 February 2026 06:20:05 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ప్రజలకు వాస్తవ సమాచారం అందించడంలో పత్రికలది కీలక పాత్ర హుజురాబాద్ ఏసిపి వి మాధవి. అక్షరం పత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఏసిపి


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 19 January 2026 03:29 PM Views : 158

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : కరీంనగర్/హుజురాబాద్/జనవరి 19/అక్షరం న్యూస్: ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో పత్రికలవి పత్రికలవి కీలకపాత్ర అని హుజురాబాద్ ఏసిపి వి మాధవి అన్నారు. సోమవారం రోజున అక్షరం దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఎసిపి మాధవి ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారులు అందించిన సమాచారాన్ని పత్రికల్లో ప్రచురించి ప్రజలను చైతన్య పరచడంలో అక్షరం పత్రిక కీలక భూమిక పోషిస్తుందని ఏసిపి మాధవి అన్నారు. గ్రామాలలో ప్రజలు అవగాహన రాహిత్యంతో సైబర్ నేరాలకు బలి అవుతున్నారని సైబర్ నేరగాళ్ల అట్లా ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారుల సూచనలను ప్రజలకు తెలిసే విధంగా పత్రికలు సహకరించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ అక్షరం దినపత్రిక ఆర్ సి ఇంచార్జ్ సౌడమల్ల యోహాన్, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ నాయకులు ఎండి కాజా ఖాన్, డివిజన్ నాయకులు కందుకూరి రాజు, రచ్చ రవికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :