AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 12 అక్షరం న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు ఈ ఫలితాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విభాగంలో జై హరీష్ 990, కే అనుశ్రీ 987, బి శ్రీహర్షిని 980, టీ వర్షిత్ 958, డి అరుణ్ తేజ 872, బైపిసి సెకండియర్ విభాగంలో సనాం మెహవీన్ 987, రణ సిఫా 966, వంశీక 951, మరియు సీఈసీ విభాగంలో వి లక్ష్మీ ప్రియ 943 మార్కులు, అదేవిధంగా ప్రథమ సంవత్సరం సీఈసీ విభాగంలో 500 గాను 451, జి వర్షిత 444, సాయి చరణ్ మరియు బైపీసీ విభాగంలో కే శ్రీ వైష్ణవి 440 గాను 429 మార్కులు, ఎంపీసీ విభాగంలో సాదియా 410 మార్కులతో కార్పోరేట్ కళాశాలకు దీటుగా రాష్ట్ర స్థాయి మార్పులు సాధించారు. ఈ సందర్భముగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు జక్కం హరీష్ MPC, సన మహ్వీన్ Bi P C, వారు మాట్లాడుతూ అభిప్రాయం తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన మా విద్యార్థులకు అధ్యాపక బృందానికి పోషకులకు గాయత్రీ కళాశాల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ అభినందనలు తెలియజేశారు విద్యార్థులు రానున్న రోజుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని వారికి అభినందనలు తెలియజేశారు
.
Aksharam Telugu Daily