D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూలై 9 (అక్షరం న్యూస్) గంగారం మండలం లోని జంగాల పల్లి తండా గ్రామంలో నిర్వహించినసీత్లా భవాని పండుగ ఘనంగా నిర్వహించారు పాడి పశువులు పంట పైరు సమృద్ధిగా పండాలని బంజారా జాతులు కొలువుగా భావించే పండగ మహిళలు అమ్మవారికి నై వైద్యం సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు బానోత్ రవి నాయక్ బోడశంకర్ నాయక్ మాలోత్ సీతారామ్ సుమన్ నాయక్ శివ రాం నాయక్ శివ నాయక్ తండావాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily