Sunday, 29 March 2026 03:33:10 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బ్రేకింగ్ న్యూస్ సర్పంచ్ తో సహా వార్డ్ మెంబర్లు పూర్తిగా ఏకగ్రీవం చరిత్రలో నిలిచిపోయిన పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామం

.


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 09 December 2025 01:20 PM Views : 3202

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/పెద్దపల్లి డిసెంబర్ 09 (అక్షరం న్యూస్) పెద్దపల్లి జిల్లా లోనే చరిత్రను తిరగరాసిన గ్రామం పిట్టల ఎల్లయ్యపల్లె ఆ గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా 8 వార్డులు సర్పంచ్ పదవులకు ఏకగ్రీవ తీర్మానాలతో ఎన్నుకోవడం సెన్సేషనల్ గా మారింది. ఇలాంటి గ్రామం మొత్తం పాలక మండలి నీ . చేయడం ఇదే మొదటి సారి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న. గ్రామ ప్రజలు స్థానిక నాయకులకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కల్పించేది ఇదే ఉత్సవం మిగతా గ్రామాలు చూపించాలని మన ఊరు కోరుతున్నారు ఏకగ్రీవం అయినా అభ్యర్థుల పేర్లు సర్పంచ్ గా. ముదిరాజ్ ముద్దుబిడ్డ పిట్టల రవికుమార్ ముదిరాజ్ 5వ వార్డ్ నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన పిండం శ్రీకాంత్ ముదిరాజును ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నారు రవికుమార్ 1 వార్డు తూడి అహల్య 2వ వార్డు బండి రాజు కుమార్. 3 వ కనుకుంట్ల శ్రీనివాస్ 4 వ పిట్టల నవీన్ 5 పెండెం శ్రీకాంత్ ఉపసర్పంచ్ 6వ రాయల సుస్మిత 7వ పిట్టల శారద 8.వ కందుల వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ పిట్టల రవికుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నన్ను ఆదరించి మా పాలకవర్గాన్ని. ఏకగ్రీవం చేసినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు మా ఎన్నిక సహకరించిన గ్రామ పుర ప్రముఖులకు మహిళలకు సోదరిమణులకు నాయకులకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని గ్రామాన్ని ఓదెల మండలంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని అన్నారు అదేవిధంగా నా ఎన్నికకు సహకరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు ఉప సర్పంచ్ పెండెం శ్రీకాంత్ ముదిరాజ్ మాట్లాడుతూ తప్పకుండా గ్రామాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్ది జిల్లాలోనే ఒక నెంబర్ వన్ గ్రామంగా అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పూర్వ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :