Wednesday, 04 March 2026 01:48:06 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు.

.


CHANDRAGIRI VAMSHIKRISHNA,:KESAMUDRAM, :MAHABUBABD

Reporter

Date : 13 September 2025 02:53 PM Views : 328

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కేసముద్రం : మహబూబాబాద్ /కేసముద్రం /సెప్టెంబర్ 12/అక్షరం న్యూస్ :-కేసముద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు స్థానిక పోలీస్ లు, సబ్ ఇన్స్పెక్టర్ పి. నరేష్ డ్రగ్స్,గంజాయి,మాదకద్రవ్యాల వలన కలిగే పరిమాణాలు విద్యార్థులకు సమాజంపై అనేక అనర్ధాలు ఉంటాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు చదువుపై దృష్టి సాధించి విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అలాగే అత్యవసర సమయంలో 100 నెంబర్ను ఉపయోగించుకోవాలని సూచించారు.ఈ సమావేశం కు ఇంచార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. నరసయ్య అధ్యక్షతన వహించారు దీనిలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :