D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 8 తల్లాడ (అక్షరం న్యూస్) తల్లాడ మండల లక్ష్మీపురం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ ఇటీవల కాలంలో లక్ష్మీపురం గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన శీలం చిన్న రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి కిషోర్, సొసైటీ డైరెక్టర్ గోవింద్ శ్రీను, లక్ష్మీపురం గ్రామ ఉప సర్పంచ్ బండి బాలశౌరి, శీలం మల్లారెడ్డి, షేక్ మీర్జా, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily