D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్త గూడ/జూలై 10(అక్షరం న్యూస్) కొత్త గూడ మండలం లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని మహా సంకల్పం తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశ పెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ధనసరి అనసూయ సీతక్క గారు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య సూచనలు మేరకు కొత్తగూడ మండలం లోని కర్నగండి గ్రామం లో గురువారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధికార అధికార ప్రతినిధి ఇర్ప రాజేశ్వర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులు తో కలిసి ఇండ్ల కు ముగ్గు పోయడం జరిగింది ఈ కార్యక్రమం లో తిరుమల, మాజీ వైస్ ఎంపీపీ కడబోయిన జంపయ్య,గ్రామ పెద్దలు మద్దెల ఇద్దయ్య, యాకయ్య, నరేష్, అశోక్, జ్యోతి, లబ్ధిదారులు పూనెం శాంత, బంగారి సుగుణ, గట్టి సమ్మక్క,, తదితరులు పాల్గొన్నారు,,
.
Aksharam Telugu Daily