D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జూన్ 14(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో లబ్ధి పొందిన లబ్దిదారులకు ఉచితంగా ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని శనివారం మండల తహశీల్దార్ బి బాలకిషన్ తెలిపారు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు ఇసుక పొందేందుకు లబ్ది దారులు దరఖాస్తు పెట్టుకుంటే వారికి స్లిప్పు (కూపన్లు) అందజేసి ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు
.
Aksharam Telugu Daily