D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా /సెప్టెంబర్ /4 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా రామచంద్రయ్య నగర్ ఎస్బిఐటి సమీపంలో సరస్వతి పూజలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు
.
Aksharam Telugu Daily