D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ డిసెంబర్ 13 (అక్షరంన్యూస్) ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామా అభివృద్ధికి కృషి చేస్తానని, స్వతంత్ర అభ్యర్థి శీలం కోటారెడ్డి,పార్వతి రెడ్డి బలపరిచిన వెంకట కృష్ణవేణిని రామానుజవరం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసినదిగా గ్రామ ప్రజలను కోరారు.
.
Aksharam Telugu Daily