Sunday, 29 March 2026 03:32:34 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తక్షణమే నామినేషన్లను స్వీకరించండి... అధికారులకు హైకోర్టు ఆదేశాలు

సూర్యాపేట జిల్లా మునగాల నరసింహుల గూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ ఓట్లు ఓటర్ లిస్టులో రాలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు.. *పిటీషనర్ కొంచెం ఇందిర మరియు భర్త నరసింహులు తరపున కోర్టులో బలమైన వాదనలు వినిపించిన హైకోర్టు సీనియర్ న్యాయవాది జి .కరుణాకర్ రెడ్డి


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 07 December 2025 07:20 PM Views : 817

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : . *. హైదరాబాద్ / డిసెంబర్ 7/ అక్షరం న్యూస్ -: ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది జి. కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ పిటిషనర్ ఇందిరా మరియు తన భర్త నరసింహులకు తమ గ్రామ పంచాయతీ ఓటర్ లిస్ట్ లో తమ పేర్లు లేకపోవడంతో వెంటనే వారి పేర్లను ఓటర్ లిస్టులో చేర్చాలంటూ 01/12/2025 నాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇట్టి పిటిషన్ పై ప్రభుత్వం తరఫున మరియు పిటిషనర్ తరపున వాదనలు విన్న అనంతరం తక్షణమే తన నామినేషన్ ను స్వీకరిస్తూ వారిని వెంటనే ఓటర్ లిస్టులో చేర్చాలంటూ ప్రభుత్వం తరఫున న్యాయవాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :