GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : *!* జ్యోతి నగర్ ఎన్టిపిసి రెండు పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ బీజేపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నియమితులై రామగుండం నియోజకవర్గ ప్రాంతానికి మొదటి సారిగా విచ్చేసిన వెరబెల్లి రఘునాద్ రావు మాజీ ఎంపీ వెంకటేష్ నేతకాని కి స్థానిక బీ పవర్ హౌస్ వద్ద రామగుండం బిజేపి ఇంచార్జీ *కందుల సంధ్యారాణి* నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి స్వాగతం పలికారు. అనంతరం శాలువాలతో సత్కరించారు. అక్కడి నుండి ర్యాలీగా భైలు దేరి, గోదావరి బ్రిడ్జి వరకు తీసుకెళ్లి, అక్కడి నుండి మంచిర్యాల కు సాగనంపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్,గుండబోయిన భూమయ్య, ఊరగొండ అపర్ణ,,బోడకుంట సుభాష్,మరియు నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి,కోడూరి రమేష్,పిడుగు కృష్ణ,తోట కుమారస్వామి,అంకరి భరత్,సిలువేరు అంజి,జక్కుల నరహరి,మామిడి వీరేశం, పెండ్యం సత్యనారాయణ, పల్లికొండ నర్సింగ్,కందుల సంతోష్, కోసనూరి రాకేష్ రెడ్డి,ఆలకుంట మహేష్,కొల్లూరి లక్ష్మణ్,జక్కన బాలు,ఏరుకొండ తిరుపతి,పద్మ,చిలువేరు కుమార్,దామరకుంట గణేష్, అల్లనేరడి సంతోష్,రేగొండ సంతోష్, గాండ్ల శివకృష్ణ,గుమ్ముల సంపత్, మంతెన సంపత్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily