Friday, 06 March 2026 03:04:23 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎస్బిఐ లైఫ్ డివిజనల్ టాపర్గా సిహెచ్ రమాదేవి. *అత్యధిక ప్రతిభ కనబరిచినందుకుగాను వరుసగా మూడోసారి ఎన్నిక.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 02 August 2025 01:26 PM Views : 777

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు మండలం/ సారపాక. అక్షరం న్యూస్/ ఆగస్టు 2: ఎస్బిఐ లైఫ్ బి సి ఎం బ్రాంచ్ క్వార్టర్లీ నిర్వహించు సమావేశం నందు అత్యధిక ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు అందించే ప్రతిభా పురస్కారాన్ని వరుసగా మూడవసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా డివిజనల్ మేనేజర్ కురుమల శ్రీనివాస్ గారి చేతుల మీదుగా సారపాక గ్రామానికి చెందిన సిహెచ్ రమాదేవి అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కురుమల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ లో 70 శాతం మంది మహిళలు రాణిస్తున్నారు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ మరియు అడ్వైజర్ గా చేరడం వలన ప్రతి నెల 30 వేల నుంచి 3 లక్షల వరకు సంపాదిస్తూ ఐదు సంవత్సరాల తర్వాత పనిచేయకపోయినా జీవితాంతం మంచి ఆదాయాన్ని పొందుతూ ఒక పెన్షనర్ గా జీవించే అవకాశం ఉందని ఉచిత బీమా సదుపాయం ఉంటుందని ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు అని ఆసక్తిగల 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఎవరైనా సరే మీకు వినే ఓపిక నేర్చుకోవాలని ఆసక్తి సాధించగలనని పట్టుదల ఉంటే చాలు మేము చెప్పినట్టు కమిట్మెంట్తో పని చేస్తే తప్పకుండా మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు దీని ద్వారా మహిళలు గృహిణులు ఆర్థికంగా సామాజికంగా రాణించడానికి ఇది చక్కని అవకాశం అని తెలిపారు ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ మోతె రవికుమార్ రెడ్డి మరియు సంబంధిత అధికారులు మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :