Monday, 15 December 2025 06:59:01 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఫలితం ఆశించకుండా సేవ చేస్తే గుర్తింపు లభిస్తుంది సేవలకు గుర్తింపు మల్టిపుల్ అవార్డు శ్యాంబాబు అభినందనలు వెల్లువ


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 September 2025 05:35 PM Views : 323

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 9 వైరా (అక్షరంన్యూస్) లయ నిజం ద్వారా శ్యాంబాబు చేస్తున్న సేవలకు గుర్తింపుగా మల్టిపుల్ స్థాయిలో అవార్డు రావడం చాలా అభినందనీయమని ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్స్ కంటి హాస్పటల్ చైర్మన్ డాక్టర్ కాప మురళీకృష్ణ అన్నారు. హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో మల్టిపుల్ స్థాయిలో గ్లోబల్ సర్వీస్ టీం కోఆర్డినేటర్ గా ఉండ్రు శ్యాంబాబు తను చేసిన సేవలకు గుర్తింపుగా మల్టిపుల్ అవార్డును మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ రాజిరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అవార్డును అందజేశారు. ఇప్పటికే వివిధ రకాలుగా శ్యాంబాబు లయన్స్ క్లబ్ వైరా వారి ఆధ్వర్యంలో ఎన్నో ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహించినారని, ఎంతోమంది విద్యార్థులను నిరుపేదలను ఆదుకున్నారని నిస్వార్థంగా పనిచేస్తే గుర్తింపు తప్పక లభిస్తుందని ఉదాహరణ శ్యాంబాబు అని అన్నారు ఈ విధంగా గత 13 సంవత్సరాలుగా అవార్డులు అందుకోవటం మర్చిపోలేని సంఘటనని భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆయన అన్నారు ఈ సందర్భంగా శ్యాం బాబు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వైరా లయన్స్ క్లబ్ సభ్యులు అందరు సహకారంతో మీ అందరి స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు సేవలందిస్తున్నానని నన్ను ప్రోత్సహించిన డాక్టర్ మురళీకృష్ణ ని క్లబ్ సభ్యుల్ని ఎల్లవేళలా మా కుటుంబ సభ్యులు గుర్తుంచుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు నాకు అవార్డు రావడం పట్ల నా కృషి కంటే క్లబ్బు సభ్యుల దీవెనలు వలనే నేను లయనిజంలో కొనసాగుతున్నానని నాకు వచ్చిన అవార్డులన్నీ క్లబ్ కే వచ్చినట్లుగా భావిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు శ్యాం బాబుకు అవార్డు రావడం పట్ల క్లబ్ అధ్యక్షులు వై బుచ్చి రామారావు మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రీజన్ సెక్రెటరీ పెనుగొండ ఉపేందర్ రావు జోన్ చైర్మన్ చింతోజు నాగేశ్వరరావు చింతోజు సీత క్లబ్ కార్యదర్శి చెరుకూరి శ్రీనివాసరావు కోశాధికారి గద్దె నీరజ క్లబ్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ నూకల శ్రీనివాసరావు క్లబ్ మహిళ కోఆర్డినేటర్ మాదినేని సునీత క్లబ్బు చార్టర్ సభ్యులు చింత నిప్పు వెంకటయ్య ఎల్ సి ఐ ఎఫ్ కోఆర్డినేటర్ చింతలపూడి వెంకటేశ్వరరావు వనమా విశ్వేశ్వరరావు పెరుమాళ్ళ కృష్ణమూర్తి మిట్టపల్లి వెంకటరమణ మిట్టపల్లి నాగి, ఘాట్ సభ్యులు కన్యదారి హనుమాయమ్మ కొల్ల రాంబాబు షేక్ లాల అహ్మద్ క్లబ్బు సీనియర్ సభ్యులు సూతకాని జైపాల్ ముళ్ళపాటి సీతారాములు మోహన్ రెడ్డి పోలా శ్రీనివాసరావు నూకల ప్రసాదరావు మిట్టపల్లి సత్యంబాబు, మిట్టపల్లి రాఘవరావు వనమా చిన్ని రాయపూడి వెంకటేష్ నాళ్ళ నాగేశ్వరరావు డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ పెంటల భాస్కరరావు ,డాక్టర్ కోటయ్య, గజ్జల కృష్ణమూర్తి శ్రీనివాసరావు, తాడికొండ రాము, కట్ల సురేష్ గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షులు జాల పుల్లారావు సెక్రెటరీ గంగవరపు కిషన్ రాయి కోశాధికారి ఉయ్యూరి రామకృష్ణ క్లబ్ ఎల్సిఐఎఫ్ కోఆర్డినేటర్ తోటకూర శ్రీకాంత్ డాక్టర్ శ్రీధర్ గౌడ్ మచ్చ రామారావు శివప్రసాద్ యనమద్ది శ్రీనివాసరావు సూర్యదేవర శ్రీధర్ తదితరులు అభినందనలు తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :