D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జనవరి 21(అక్షరం న్యూస్) గంగారం మండలం లోని రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకు అలాగే ములుగు జిల్లా అధ్యక్షలు పైడకుల అశోక్ అన్నగారి ఆదేశాల మేరకు మరియు గంగారం మండలం అధ్యక్షలు జాడి వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గంగారం మండలం కోడిశలమిట్ట గ్రామానికి చెందిన గుంట శ్రీకాంత్ కు సిఎం రిలీఫ్ ఫండ్ 26000 చెక్కును అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచు బచ్చల.లక్ష్మణ్ రావు ఉపసర్పంచ్ గుంట వసంత రావు గంగారం మండల యూత్ ప్రధాన కార్యదర్శి పులసం సురేష్. గంగారం మండల బ్లాక్ సభ్యులు ఈసాల సారయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily