Sunday, 29 March 2026 04:58:26 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా మున్సిపాలిటీ* *మూడో వార్డు బరిలో* *తోటకూర గోపి*

వైరా పుర ప్రజల ఎంతో సుపరిచితుడు ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వీరాభిమాని*.... *వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోటకూర గోపి*


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 22 January 2026 06:19 PM Views : 741

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 22 వైరా (అక్షరం న్యూస్) వైరా పురపాలక ఎన్నికల్లో మూడో వార్డు నుంచి పోటీకి సిద్ధమంటున్న వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోటకూర గోపి గత పది ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పనిచేస్తూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభిమానిగా, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ , జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు నిర్వహించి పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతుగా కృషి చేశారు. ఆనాడు ప్రతిపక్షంలో గత ప్రభుత్వం పై వినూత్న పోరాటం చేసి ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఆనాటి ప్రభుత్వాలపై పోరాటం చేసిన నాయకత్వం ఉన్న వైరా నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోటకూర గోపి ఈనాడు అతనికి అవకాశం వస్తుంది. మూడో వార్డు ప్రజలు గోపి అన్న నువ్వుంటే మాకు ఎంతో అండగా ఉంటుందని చిన్న వయసులోనే ప్రజలు మనల్ని పొంది ప్రజా ఆదరణ పొంది ప్రజలు మా వార్డులో పోటీ చేయాలి గోపిని ఒత్తిడి చేస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రజా అభిప్రాయానికి అనుగుణంగా ఈరోజు గోపన్న ఒక నిర్ణయానికి వచ్చి మూడవ వార్డు నుంచి పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్న మీ అందరికీ సేవ చేసే భాగ్యం నాకు మీరు కల్పిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ.. డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే వారు అవకాశం కల్పిస్తే పోటీలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :