Saturday, 18 April 2026 06:50:37 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

4, మోటర్లు అపహరించే దొంగలు అరెస్టు వస్తువులు స్వాధీనం

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 06 November 2025 08:24 PM Views : 1457

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /నవంబర్ -06(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలము లో ని పోతుగల్,చీకోడ్,మద్దికుంట , మొఱ్ఱపూర్.గ్రామ లతోపాటు ఇతర గ్రామ లశివారులలో వ్యవసాయ బావుల వద్ద కరెంట్ మోటార్లు, వాహనాల బ్యాటరీలు, అపహరించే వారిని పోలీసులు అదివారం అరెస్టు చేశారు సిరిసిల్ల డీఎస్పీ చంద్ర శేఖర్ రెడ్డి, ముస్తాబాద్ ఎస్ఐ చిందం గణేష్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాల వెల్లడించారు.దుబ్బాక మండలాకేంద్రానికి చెందిన పర్వతం శ్రీను, బాలసంత అలియాస్ నూనె, అలియాస్,డిజే సాయికుమార్ లు వృత్తి రీత్యా పాత సామాను అమ్ముకుంటు జీవితం కొనసాగిస్తున్నారు వారి కుటుంబ పోషణ కు, జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని, వారికీ తెలిసిన మరో ఇద్దరు ఐనా గజ్వెల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన బడే అనిల్, మోతె సాయిలు లకు తెలపడం తో పోయిన అక్టోబర్ నెలలో తెర్లు మద్ది శివారులో ని అర్జున్ క్రాషర్ లో 3చరవాణి లు అదే రోజుముస్తాబాద్ శివారులోని శ్రీ తిరుమల రైస్ మిల్ నందు నాలుగు కరెంట్ మోటార్లు ఎత్తుకెళ్లారని తెలిపారు అక్టోబర్ 21వ తేదీన అర్జున్ క్రాషర్ లో చొరబడి 7టిప్పర్ల బ్యాటరీలు, ఒక ట్రాక్టర్ బ్యాటరీ 2స్టోన్ కట్టలో సీజల్, 2బీ టీ లింక్ చైన్లు,ఇతర ఇనుప సమాను ఎత్తుకెళ్లారని తెలిపారు.ఎత్తుకెళ్లిన వస్తువులు అమ్మడం కోసం పార్వతం శ్రీను, బాలసంత, వారి టీవీ ఎస్ ఎక్సెల్ పై రాగ... స్థానిక ఎస్ ఐ చిందం గణేష్ తన సిబ్బంది తో బంధనకల్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా. అనుమాన స్పదంగా కనబడడంతో వారి ఇరువురిని విచారించగా దొంగతనం కేసు వెల్లడైందని తెలిపారు వారు దొంగలించిన వస్తువులను స్వాధీన పరుచుకున్నామని, వాటి విలువ సుమారు రు 4,07000 లక్షల ఏడు వేల రూపాయలు ఉంటాయని తెలిపారు. దొంగతనం ఛేదించిన ముస్తాబాద్ ఎస్సై గణేష్ ను వారి సిబ్బంది సిహేచ్, రాజశేఖర్,టీ నరేష్,యండి కాసీం లను డీఎస్పీ అభినందించారు ఇంకో ఇద్దరు దొంగలు పరారి లో ఉన్నారని తెలిపారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :