Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : రామగిరి (పెద్దపెల్లి జిల్లా) ఏప్రిల్ 13 అక్షరం న్యూస్: రామగిరి మండలంలోని బేగంపేట లో గంగాదేవి బీరన్న మహోత్సవ కార్యక్రమంలో ఆదివారం పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీను బాబు.మంథని నియోజకవర్గ ప్రజలు ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండాలని బీరన్న దీవెనలు నియోజకవర్గ ప్రజల పైన నిండుగా ఉండాలనీ శీను బాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మండల కాంగ్రెస్ నాయకులు బేగంపేట కాంగ్రెస్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily