Thursday, 14 May 2026 03:08:33 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సేవా పథం లో 20వ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు*... *విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవాలి*..

తల్లిదండ్రులకు కలలను సాకారం చేయాలి*.. *20వ వార్డ్ లో టెన్త్ క్లాస్ పాసైన విద్యార్థులకు అభినందన కార్యక్రమం*.. *విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు అందజేత*.. *ముఖ్య అతిథిగా* *డాక్టర్ కాపా మురళీకృష్ణ


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 May 2026 06:08 PM Views : 68

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : * ** ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా మే 13 (అక్షరం న్యూస్) 20 వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు సేవాపథలో కొనసాగుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నారు. వైరా మున్సిపాలిటీ లోని 20 వార్డులో ఇటీవల పదవ తరగతి ఫలితాలలో అత్యధికంగా మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు ఆ వార్డు కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యాంబాబు, డాక్టర్ మురళీకృష్ణ అందజేశారు. ముందుగా వారిని ఘనంగా శాలువతో సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు మరింత విద్య మెరుగుపరుచుకునేందుకు స్పోకెన్ ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే డాక్టర్ కాపా మురళీకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు కష్టంగా, కాదు ఇష్టంగా చదివితే మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోధించుతారని అన్నారు. అలాగే మీ తల్లిదండ్రుల కష్టం వృధా చేయకుండా ఉన్నత చదువులు చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల పెనుగొండ ఉపేందర్ రావు, వంకడూత్ బిక్యా, తేజవత్ నాగేశ్వరావు, హుస్సేన్, పృద్వి దుర్గా నాయక్, దర్గయ్య, రమేష్, తేజావత్ బాల్య,గోపి నాగేశ్వరావు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :