Saturday, 31 October 2026 04:02:39 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

శ్రీశ్రీశ్రీ సురమాంబ దేవి సమేత శ్రీ కంఠమహేశ్వర స్వామి వనం ఎల్లమ్మ - వనం మైసమ్మ దేవతల ప్రతిష్ట, కళ్యాణ మహోత్సవం... ముఖ్య అతిధి పాల్గొన్న రాష్ట్ర నా

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 31 October 2026 07:51 AM Views : 139

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ టౌన్ అక్టోబర్ 30 (అక్షరం న్యూస్) తల్లాడ పట్టణంలో శ్రీశ్రీశ్రీ సురమాంబ దేవి సమేత శ్రీ కంఠమహేశ్వర స్వామి వనం ఎల్లమ్మ - వనం మైసమ్మ దేవతల ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవం తల్లాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లాడ విచ్చేసిన డాక్టర్ మట్టా దయానంద్ ని గౌడ సంఘం కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లా కమిటీ ముఖ్య నాయకులు తల్లాడ మండలం సీనియర్ నాయకులు సర్పంచ్లు భక్తులు గౌడ సంఘం నాయకులు కమిటీ సభ్యులు భారీగా పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :