Sunday, 29 March 2026 03:32:32 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆకుల రవికుమార్ (గాంధీ) కుటుంబానికి ఆర్థిక సహకారం.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 22 January 2026 01:12 PM Views : 910

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్ / జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/జనవరి 22/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మోత్కుల గూడెం గ్రామానికి చెందిన ఆకుల రవికుమార్ (గాంధీ) ఇటీవల కాలంలో గుండె నొప్పి (హార్ట్ ఎటాక్) తో అకస్మాత్తుగా మరణించారు. రవికుమార్ కు ఇద్దరు కూతుర్లు భార్య ఉన్నారు. రవికుమార్ కు ఎలాంటి స్థిరాస్తులు లేవు నిరుపేద కుటుంబానికి చెందిన రవికుమార్ కుటుంబానికి ఎంతో కొంత సహకారాన్ని అందించాలన్న ఉద్దేశంతో గ్రామంలోని పెద్దలు యువకులు వారి వంతు సహాయంగా 10,8000 రూపాయలను రవికుమార్ కూతుర్లకు అందజేసి గ్రామ ఐక్యతను చాటారు. గ్రామంలో రవికుమార్ అందరితో ఐక్యమత్యంగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉండేవారని వారి మృతి పట్ల గ్రామ ప్రజలందరూ తీవ్ర దిగ్బ్రాంతి కి లోనయ్యారు. ఇంకా పట్టణ ప్రముఖులు ఎవరైనా ఉంటే రవికుమార్ కుటుంబానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆర్థిక సహకారం అందించిన వారిలో జమ్మికుంట 9వ వార్డు మాజీ కౌన్సిలర్ పొనగంటి రాము, సమ్మెట రవి, కంశెట్టి మోహన్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :